Jammu and Kashmir Full History | Article 370 and 35A | PM Modi | i5 Network

హిమాలయ సానువుల రాష్ట్రం.. ఎత్తైన కొండలు - కోనలు - కప్పబడి ఉండే మంచు - ప్రపంచంలోనే గొప్ప నధులైన గంగా సింధు - ఉప నదులు చీనాబ్ రావి - సట్లెజ్ లతో సస్యశ్యామలం అయ్యే జమ్మూకశ్మీర్ అదీ.. ఒకవేళ భారత్-పాకిస్తాన్ లు దేశాలుగా విడిపోకపోతే భారత్ ఉమ్మడిగా ఉంటే ప్రపంచంలోనే కశ్మీర్ భూతల స్వర్గంగా.. అతిపెద్ద టూరిస్ట్ ప్లేస్ గా ఉండేది. అంత గొప్ప ప్రకృతి సిద్ధ వాతావరణం అక్కడ ఉంది. కానీ భారత్ - పాకిస్తాన్ లుగా విడిపోయి ఉగ్రవాదానికి ఊతమై ఇప్పుడు రావణ కాష్టంలా రగిలిపోతోంది. సుందర కశ్మీరం... స్వర్గం నుంచి నరకం ఎలా అయ్యిందో తెలుసుకుందాం..Jammu and Kashmir (princely state) Jammu and Kashmir was, from 1846 until 1947, a princely state of the British Empire in India and ruled by a Jamwal Rajput Dogra Dynasty. The state was created in 1846 from the territories previously under Sikh Empire after the First Anglo-Sikh War. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: