పవన్ సెంటిమెంట్ ని హరీష్ శంకర్ బ్రేక్ చేయగలడా? Harish Sankar with Pawan Kalyan Movie? i5 Network

పవన్ సెంటిమెంట్ ని హరీష్ శంకర్ బ్రేక్ చేయగలడా? Harish Sankar with Pawan Kalyan Movie? i5 Network సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్ముతారనే విషయం అందరికి తెలిసిందే. ఇక మన టాలీవుడ్ లో వాటి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ హీరోయిన్ ని తీసుకుంటే సినిమా ప్లాప్ అవుతుందని.. ఆ డైరెక్టర్ తో సినిమా తీస్తే నెక్స్ట్ హిట్ రావడానికి చాలా కాలం పట్టుద్దని.. ఇలా రకరకాల సెంటిమెంట్స్ నమ్ముతుంటారు. అయితే అవన్నీ మూఢ నమ్మకాలని వాటిని బ్రేక్ చేసి చూపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
Show comments