Alia Bhatt gifts Rs 50 lakh Cheques to Driver and Helper on Her Birthday | Ram Charan | #RRR

Watch: Alia Bhatt gifts Rs 50 lakh Cheques to Driver and Helper on Her Birthday | Ram Charan | #RRR and also బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మరోసారి వార్తల్లో నిలిచింది. అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ఆలియా భట్ కేవలం పాతికేళ్లకే బాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్స్ జాబితాలో చేరడంతో పాటు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ సరసన నిలిచింది. ఆలియా చేసిన సినిమాల సక్సెస్ రేటు ఎక్కువ అవ్వడం వల్ల ఈమెను స్టార్ హీరోలు కూడా ప్రిపర్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ జక్కన్న కూడా తన మల్టీస్టారర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్ర కోసం ఈమెను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. పారితోషికం విషయంలో టాప్ లో ఉన్న ఆలియా తన డ్రైవర్ మరియు పని మనిషికి కోటి రూపాయల విలువ చేసే బహుమానాలను ఇచ్చిందట. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network