Saaho : Swanky Car Worth 5 Crores to Be Part of Promotions | Prabhas | Shraddha Kapoor | Sujeeth

Watch: Saaho : Swanky Car Worth 5 Crores to Be Part of Promotions | Prabhas | Shraddha Kapoor | Sujeeth and also ఇండియాస్ మోస్ట్ కాస్ట్ లీ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చే నెల 30న విడుదల కాబోతున్న సాహో ఇకపై పబ్లిసిటీ వేగాన్ని పెంచబోతోంది. ఇప్పటికే వచ్చిన ఒక ఆడియో సింగల్ కు పాజిటివ్ రెస్పాన్స్ రాని నేపథ్యంలో ఇకపై హైప్ ని పెంచే విధంగా ప్రతి ప్రోగ్రాం ని డిజైన్ చేయబోతున్నారు. అందులో భాగంగా దుబాయ్ లో షూట్ చేసిన ఓ కీలకమైన యాక్షన్ ఛేజ్ కోసం వాడిన 5 కోట్ల కారును అభిమానుల ముందుకు ప్రత్యక్షంగా తీసుకొస్తున్నారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network