Why Anisha Deleted All Pics Of Vishal? | Vishal Marriage Cancel ? | i5 Network

Watch: Why Anisha Deleted All Pics Of Vishal? | Vishal Marriage Cancel ? | i5 Network and also సినీ ప్రముఖుల పెళ్లిళ్లు.. వారి వ్యక్తిగత విషయాల మీద ఆసక్తి ఎక్కువ. మనం ఉండే వీధిలో ఒకరింట్లో పెళ్లి ఆగిపోయిందంటే ఎంతలా మాట్లాడుకుంటామో.. మరెంతగా ప్రాధాన్యత ఇస్తామో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల మనసుల్లో సినీ ప్రముఖులకు ఉండే స్థానం అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారికి ప్రముఖులంతా తమ వీధిలో ఉండేవారిగానే భావిస్తుంటారు. ఈ కారణంతోనే వారికి సంబంధించిన ప్రతి విషయానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: