Emma Roberts opposite Jr NTR in SS Rajamouli's RRR? | Ram Charan | i5 Network

Watch: Emma Roberts opposite Jr NTR in SS Rajamouli's RRR? | Ram Charan | i5 Network and also టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలై ఆరు నెలలు దాటినా ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీఆర్ కి జోడి సెట్ కాకపోవడం అభిమానులను టెన్షన్ లో పెడుతూ వచ్చింది.ప్రకటించినప్పుడు ఉన్న డైసీ ఎడ్గార్ జోన్స్ తర్వాత హ్యాండ్ ఇవ్వడంతో కథ మళ్ళి మొదటికి వచ్చింది. కథ ప్రకారం జూనియర్ పోషిస్తున్న పాత్ర బ్రిటిష్ అమ్మాయిని ప్రేమించేలా ఉండటంతో దాన్ని మార్చే అవకాశం లేక తగిన బ్యూటీ కోసం రాజమౌళి వేట సాగిస్తూ వచ్చాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network