Ram Charan Poses with Manchu Lakshmi Daughter Vidya Nirvana | #RamCharan | i5 Network

Watch:Ram Charan Poses with Manchu Lakshmi Daughter Vidya Nirvana | #RamCharan | i5 Network and also నటి.. టీవీ హోస్ట్..నిర్మాత మంచు లక్ష్మి పేరు తెలియని తెలుగువారు ఎవరుంటారు చెప్పండి? డాటర్ ఆఫ్ మోహన్ బాబుగా ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి ఎన్నో సార్లు తన సత్తాను చాటారు. హాలీవుడ్ సీరియల్స్ లో కూడా మంచు లక్ష్మి నటించిన విషయం తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో ఉన్న అందరూ సెలబ్రిటీలు మంచు లక్ష్మికిమంచి ఫ్రెండ్స్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అందుకు ఎక్సెప్షన్ కాదు. మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆవిడ తన ముద్దుల కూతురు ఆపిల్.. రామ్ చరణ్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: