NTR Mahanayakudu Box Office FINAL Collections | Balakrishna | Krish | i5 Network

Watch: NTR Mahanayakudu Box Office FINAL Collections | Balakrishna | Krish | i5 Network and also బయోపిక్ ల ట్రెండ్ లో మహానటి సంచలనాల గురించి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 80కోట్ల వసూళ్లు సాధించడంతో అది మన మేకర్స్ లో కొత్త ఆశలు రేకెత్తించింది. ఆ వెంటనే నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని ప్రకటించారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథతో కథానాయకుడు మహానాయకుడు చిత్రాల్ని తెరకెక్కించారు. ఈ సినిమాల్లో తొలి భాగం కథానాయకుడు సంక్రాంతి బరిలో రిలీజై డిజాస్టర్ ఫలితం అందుకోవడం మింగుడుపడనిది. అటుపై మహానాయకుడు చిత్రంపై ఆశలు పెట్టుకున్నా అంతిమంగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశనే మిగిల్చింది. తాజాగా మహానాయకుడు ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ అందింది. వరల్డ్ వైడ్ 4.30 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: