Mahesh babu Responds on Amazon Rainforest Fire | #MaheshBabuTweet | i5 Network

Watch: Mahesh babu Responds on Amazon Rainforest Fire | #MaheshBabuTweet | i5 Network and also పర్యావరణ అసమతుల్యత.. ప్రస్తుతం ముంచుకొస్తున్న పెనుముప్పు అన్న సంగతి తెలిసిందే. నగరీకరణ నేపథ్యంలో అడవుల్ని నరికేయడం ప్రకృతి అసమతుల్యతకు కారణమవుతోంది. పైగా చెట్ల పెంపకం అన్నది మానవాళి మర్చిపోతుండడంపైనా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో మరో ఊహించని ఉత్పాతం గుండెలు గుభేల్మనేలా చేస్తోంది. మానవాళికి 20శాతం ఆక్సిజన్ ని అందిస్తున్న ప్రఖ్యాత అమెజాన్ రెయిన్ ఫారెస్ట్స్ (దక్షిణ అమెరికా) ధగ్ధం కావడం సంచలనంగా మారింది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network