Punarnavi Bhupalam Interesting Comments To Rahul In Bigg Boss House | Sreemukhi | Nagarjuna

Watch: Punarnavi Bhupalam Interesting Comments To Rahul In Bigg Boss House | Sreemukhi | Nagarjuna and also తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 చిన్న చిన్న గొడవలు.. సరదా సన్నివేశాలు.. అప్పుడప్పుడు రొమాంటిక్ సన్నివేశాలతో దూసుకు పోతుంది. మూడవ వారం కూడా ముగింపుకు వచ్చేసింది. ఇక ఇంట్లో సభ్యుల విషయానికి వస్తే వరుణ్ సందేశ్.. వితిక.. పునర్నవి.. రాహుల్ లు ఒక బ్యాచ్ అయ్యారు. వీరు నలుగురు కూడా ఎప్పుడు ఒక గ్రూప్ లా ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. వరుణ్ వితికలు భార్య భర్తలు అవ్వడంతో వారి మద్య రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇదే సమయంలో పునర్నవి మరియు రాహుల్ ల మద్య ఏదో ట్రాక్ నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: