పవర్ స్టార్ బర్త్ డే: అభిమానులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ | PSPK New Movie Announcement | i5 Network

పవర్ స్టార్ బర్త్ డే: అభిమానులకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ | PSPK New Movie Announcement | i5 Network | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' పరాజయం తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అయితే ఇప్పట్లో ఎలక్షన్స్ లేకపోవడంతో పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకొని వరస సి నిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడంతో పాటు మరో సినిమాని లైన్లో పెట్టాడు. Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network
Show comments