Renu Desai Clarity About Bigg Boss Season 3 Telugu | Renu Desai Latest News | biggBoss3 | i5 Network

Advertisement
Advertisement
Watch : Renu Desai Clarity About Bigg Boss Season 3 Telugu | Renu Desai Latest News | biggBoss3 | i5 Network టాలీవుడ్ కు బద్రితో పరిచయమై హీరోయిన్ గానే కాక పవన్ కళ్యాణ్ భార్యగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని ఆపై విడాకులతో ఆయనకు దూరమయ్యాక కూడా టాలీవుడ్ తో ఈ మధ్యకాలంలో బాగా టచ్ లోకి వస్తున్న రేణు దేశాయ్ త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 3లో కంటెస్టెంట్ గా చేస్తారని ఓ వార్త షికారు చేసింది. కొన్ని నెలల క్రితం ఓ డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరించడంతో పాటు పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో బిగ్ బాస్ లో నటించే అవకాశాలు కొట్టిపారేయలేక అందరూ నిజమనుకున్నారు.and also Click here for more Latest Movie updates, ►Subscribe to our Youtube Channel: https://www.youtube.com/channel/UCXN_ABkSwpFXB8ROldYzf0g ►Like us on : https://www.facebook.com/i5network

Related Stories: